Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఆర్‌సీటీసీ 60 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు: ఇంటర్వ్యూతోనే భర్తీ

హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), సౌత్ సెంట్రల్ జోన్.. నామినేటెడ్ మొబైల్/స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 60

అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులైనవారు.

IRCTC recruitment 2022: apply for 60 Hospitality Monitors Posts

వయో పరిమితి: 01.08.2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జాబ్ లోకేషన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్

ఎంపిక: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు, వేదికలు:

ఆగస్టు 24, ఆగస్టు 25, 2022న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీనగర్, భువనేశ్వర్, ఒడిశా.

ఆగస్టు 27, ఆగస్టు 28, 2022న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్-రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.

వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ http://irctc.com/ సంప్రదించవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+