నెలకు రూ. 2 లక్షల జీతంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు..!

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్‌ (NTPC Ltd) నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అందిస్తుంది. లేటెస్ట్ గా 150 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 2 లక్షల వరకు జీతాన్ని అందిస్తున్న ఈ ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు..

150 పోస్టులు

విభాగాలు..

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సీ అండ్ ఐ (C&I)

విభాగాల వారీగా పోస్టులు..

డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌) : 40 పోస్టులు

డిప్యూటీ మేనేజర్‌ (మెకానికల్‌) : 70 పోస్టులు

డిప్యూటీ మేనేజర్‌ (సీ అండ్ ఐ) : 40 పోస్టులు

jobs-in-ntpc-with-a-salary-of-rs-2-lakh-per-month

అర్హతలు..

సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్ (BE / B.Tech) అర్హత ఉండాలి. అలానే కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు..

40 ఏళ్ల వయస్సు లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు వివరాలు..

ప్రారంభ తేదీ: 2025 మే 26

చివరి తేదీ: 2025 జూన్ 9

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు..

జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు: రూ. 300

SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు

ఎంపిక విధానం..

రాత పరీక్ష

ఇంటర్వ్యూ (ఎంపిక ప్రక్రియలో ప్రదర్శన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు)

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹70,000 నుండి ₹2,00,000 వరకూ వేతనం లభిస్తుంది.

మంచి జీతం, భద్రమైన ఉద్యోగ భవిష్యత్తుతో పాటు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://careers.ntpc.co.in ని సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+