Kendriya Vidyalayaలో ఉద్యోగాలు: టీచర్ మరియు లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, హెచ్ఎం, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జనవరి 2021.

సంస్థ పేరు: కేంద్రీయ విద్యాలయ సంఘటన్
పోస్టు పేరు: హెడ్‌మాస్టర్, టీచర్, లైబ్రేరియన్
పోస్టుల సంఖ్య: 27
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జనవరి 2021

Kendriya Vidyalay Recruitment 2021:Apply for HM,PGT and Librarian posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈడీ, లైబ్రరీ సైన్స్‌లో పీజీ

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://kvsangathan.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+