విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్‌‌లో భారీగా నర్సు పోస్టుల నియామకం

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నర్సులు, అనెస్థీషియా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 జూన్ 2020.

సంస్థ పేరు: కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం
పోస్టు పేరు: నర్సు, అనెస్థీషియా టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 193
జాబ్ లొకేషన్: విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2020

KGH Visakhapatnam Recruitment 2020: Apply for 193 Nurse posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత, బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం

వయస్సు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 జూన్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.kghvisakhapatnam.org/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+