Jobs:Krishna జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 118 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, పీఏసీఎస్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2021.

సంస్థ పేరు: కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, పీఏసీఎస్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 118
జాబ్ లొకేషన్: కృష్ణా జిల్లా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

Krishna DCCB Jobs:Apply for Assistant Manager posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత, ఇంగ్లీష్ తెలుగు భాషలపై పట్టు ఉండాలి, అభ్యర్థులు కృష్ణా జిల్లాకు చెందిన వారు మాత్రమే అయి ఉండాలి

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://krishnadccb.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+