KSRTCలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఏప్రిల్
సంస్థ పేరు: కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పోస్టు పేరు: డ్రైవర్లు, కండక్టర్లు
పోస్టుల సంఖ్య: 3745 పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2020
విద్యార్హతలు: 10వ తరగతి పాస్ అయి ఉండటంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలి

వయస్సు: 24 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 ఫిబ్రవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఏప్రిల్ 2020












Click it and Unblock the Notifications