మాస్టర్ డిగ్రీ ఉంటే.. లోక్‌సభలో మంచి జీతంతో ఉద్యోగం

లోక్‌సభలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 ఆగష్టు 2020.

సంస్థ పేరు: భారత పార్లమెంటు
పోస్టు పేరు: ఇంటర్‌ప్రెటర్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 18 ఆగష్టు 2020

Loksabha Recruitment 2020:Apply for interpreter jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్ డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఓరియెంటేషన్ టెస్టు, రాత పరీక్ష ఇంటర్‌ప్రిటేషన్ టెస్టు

వేతనం: నెలకు రూ. 56100 - 177500/-

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10 జూలై 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 ఆగష్టు 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://loksabha.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+