Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ రిక్రూట్‌మెంట్: 98 ఖాళీల కోసం అప్లై చేయండి

హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టరేట్ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 98 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ , పాథాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు 64 ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 10 ఖాళీలు, ప్రొఫెసర్లు 2 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్లు 15 ఖాళీలు, ట్యూటర్లు 7 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

mahabubnagar govt gmc recruitment: apply for 98 jobs

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే.. ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం..:
ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఏప్రిల్ 8, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. ఇంటర్యూను ఏప్రిల్ 12, 2022న నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
www.gmcmbnrnts.org

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+