MCGMలో 2070 స్టాఫ్ నర్సు మరియు ఏఎంఓ పోస్టులు: అర్హతలు పూర్తి వివరాలు..!

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2070 సీనియర్ మెడికల్ అడ్వయిజర్, ఏఎంఓ, స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్ 2021.

సంస్థ పేరు: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై
పోస్టు పేరు: సీనియర్ మెడికల్ అడ్వయిజర్, ఏఎంఓ, స్టాఫ్ నర్సులు
పోస్టుల సంఖ్య: 2070
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 జూన్ 2021

MCGM Recruitment 2021: Apply for 2070 staff nurse and AMO jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎం కోర్సు/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎమ్‌ఎస్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 65 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 జూన్ 2021

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+