MIDHANI Recruitment 2020: ఐటీఐ పాసైతే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఫిట్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీ నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా నోటిఫికేషన్‌లో తెలపడం జరిగింది.

సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఫిట్టర్
పోస్టుల సంఖ్య: 20
జాబ్ లొకేషన్: హైదరాబాదు
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 3 డిసెంబర్ 2020

MIDHANI Recruitment 2020:Apply for fitter jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐలో ఉత్తీర్ణత

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ. 24,180/-

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 23 నవంబర్ 2020

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 3 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://midhani-india.in/WordPress-content/uploads/2018/11/Contract-Engagement-Notice-Walk-In-Selection-Process-for-Assistant-Level-2-Fitter.pdf

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+