హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి, మంచి జీతం
హైదరాబాద్: నగరంలోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (MIDHANI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు: 54
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ-మెటలర్జీ: 20 పోస్టులు
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెకానిక్: 10 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఫిట్టర్: 13 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- వెల్డర్: 02 పోస్టులు
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ-ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ-ఎలక్ట్రికల్: 03 పోస్టులు

అర్హతలు:
10వ తరగతి, సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి:
జేవోటీ పోస్టులకు 30 ఏళ్లు, ఎస్ఓటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం:
రూ. జేవోటీ పోస్టులకు రూ. 20,000
ఎస్ఓటీ పోస్టులకు రూ. 21,900
దరఖాస్తు రుసుము:
రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: నవంబర్ 1 సాయంత్రం 5గంటల లోపు.
ఈ ఉద్యోగుల గురించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్
https://midhani-india.in/ ను సంప్రదించవచ్చు.
మిధాని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఇంటర్ అర్హతతో "అగ్నివీర్ వాయు" ఉద్యోగాలు.. గడువు పెంపు..! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
South Indian Bank బంపర్ ఆఫర్.. భారీ జీతంతో ఉద్యోగాలు !! -
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
హైదరాబాద్ లో అమ్మేది నెయ్యి కాదు..! కొంటే మీరు షెడ్డుకే..! -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!!












Click it and Unblock the Notifications