NABARD Recruitment 2021: రూ. లక్షల్లో జీతం, వెంటనే అప్లై చేయండి

న్యూఢిల్లీ: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల కోసం ఆసక్తి, అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్ www.nabard.orgలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. NABARD ముంబైలోని తన ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కన్సల్టెంట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించింది.

 NABARD Recruitment 2021: One day left to apply for several vacancies

ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ముఖ్యమైన వివరాలను తనిఖీ చేయడానికి కింది వివరాలను గమనించండి

నాబార్డ్ రిక్రూట్‌మెంట్ 2021: ఖాళీల వివరాలు

చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ -- 1
చీఫ్ రిస్క్ మేనేజర్ -- 1
డేటా డిజైనర్ -- 1
లీడ్ BI డిజైనర్ -- 1
ETL డిజైనర్ -- 1
స్పెషలిస్ట్ ఆఫీసర్ (లీగల్) -- 1

నాబార్డ్ రిక్రూట్‌మెంట్ 2021: వేతనం/నెల

చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ -- రూ 3.75 లక్షలు
చీఫ్ రిస్క్ మేనేజర్ -- రూ. 3.25 లక్షలు
డేటా డిజైనర్ -- రూ. 2.50 లక్షలు
లీడ్ బీఐ డిజైనర్ -- రూ. 2.50 లక్షలు
ETL డిజైనర్ -- రూ. 2.50 లక్షలు
స్పెషలిస్ట్ ఆఫీసర్ (లీగల్) -- రూ. 1.50 లక్షలు

నాబార్డ్ రిక్రూట్‌మెంట్ 2021: చివరి తేదీ
డిసెంబరు 2 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది, డిసెంబర్ 19న ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+