Jobs:బెంగళూరులోని ఆ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లేబరేటొరీస్‌ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 26 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్లు, మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 మే 2021.

సంస్థ పేరు: నేషనల్ ఏరోస్పేస్ లేబరేటొరీస్‌
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్లు, మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 26
జాబ్ లొకేషన్: బెంగళూరు
దరఖాస్తుకు చివరి తేదీ: 21 మే 2021

NAL Recruitment 2021:Apply for 26 Technical vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ/బీసీఏ

వయస్సు: 28 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 మే 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://nal.res.in/en

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+