నాల్కో‌లో ఉద్యోగాలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టులు

నేషనల్ అలూమినియం కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలు
పోస్టుల సంఖ్య: 120
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 9 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్స్‌ట్రుమెంటేషన్/ కెమికల్/ మెటలర్జీ /సివిల్/ మైనింగ్‌లలో ఇంజినీరింగ్ డిగ్రీ. 65శాతం మార్కులతో ఉత్తీర్ణత. చివరి సంవత్సరంలో ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

NALCO Recruitment 2020:Apply for 120 GET Vacancies

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: గేట్ 2020 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. అనంతరం ఇంటర్వ్యూకు పిలువడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 ఏప్రిల్ 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+