NIA Recruitment 2020: ఏఎస్పీ పోస్టులకు అప్లయ్ చేయండి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
పోస్టు పేరు: అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు
పోస్టుల సంఖ్య: 4
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం:
నెలకు 15600-39100 /-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 ఫిబ్రవరి 2021
పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునామా
SP (Adm.), NIA HQ,
Opposite CGO Complex,
Lodhi Road, New Delhi-110003.
మరిన్ని వివరాలకు :
లింక్: https://nia.gov.in/












Click it and Unblock the Notifications