Central govt jobs:కేంద్ర ఎరువులు సంస్థలో మేనేజర్ పోస్టులు.. అర్హతలు ఇవే..!

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 23 సీనియర్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, మెటీరియల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 జూన్ 2021.

సంస్థ పేరు: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, మెటీరియల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 23
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 జూన్ 2021

NFL Recruitment 2021: Apply for 23 various posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సీఏ/సీఎంఏలో 60శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ. ఫినాన్స్ మేనేజ్‌మెంట్ ప్రధాన సబ్జెక్టుగా ఎంబీఏ/పీజీడీఎం

వయస్సు: గరిష్ట వయస్సు 45

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు / ఇంటర్వ్యూ

వేతనం:

సీనియర్ మేనేజర్ : నెలకు రూ. 80000-220000/-

మెటీరియల్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ : నెలకు రూ.40000-140000/-.

అసిస్టెంట్ మేనేజర్ : నెలకు రూ.50000-1,60000

అప్లికేషన్ ఫీజు:

సీనియర్ మేనేజర్ : రూ.1000/-

మెటీరియల్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్: రూ.700/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 జూన్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://nationalfertilizers.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+