NHPCలో ఉద్యోగాలు: వివిధ శాఖల్లో 173 పోస్టులు..అవి ఏంటి.. అర్హతలు ఏంటి..!!
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ భాగంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ఇంజినీర్, అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేది 30 సెప్టెంబర్ 2021.
సంస్థ పేరు: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్
పోస్టు పేరు: సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ఇంజినీర్, అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 173
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఆయా పోస్టులకు తగ్గట్టుగా విద్యార్హతలు కలిగి ఉండాలి. ఏ పోస్టుకు ఏ విద్యార్హతలో తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

ఎన్‌హెచ్‌పీసీ పోస్టులకు వేతనాలు ఇలా ఉన్నాయి.
సీనియర్ మెడికల్ ఆఫీసర్: రూ.60,000 - రూ. 1,80,000
అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్: రూ.40000-రూ.1,40,000
జూనియర్ ఇంజినీర్ (సివిల్)- రూ.29,600 - రూ. 1,19,500
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): రూ.29,600 - 1,19,500
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)- రూ.29,600-రూ.1,19,500
సీనియర్ అకౌంటెంట్ : రూ.29,600 - రూ. 1,19,500
వయస్సు: కనిష్ట వయస్సు 30 ఏళ్లు-గరిష్ట వయస్సు 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 సెప్టెంబర్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 30 సెప్టెంబర్ 2021


Click it and Unblock the Notifications