Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NHPCలో ఉద్యోగాలు: 10వ తరగతితో పాటు ఐటీఐ ఉంటే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 51 ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, ఫైర్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌
పోస్టు పేరు: ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, ఫైర్‌మ్యాన్
పోస్టుల సంఖ్య: 51
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2021

NHPC Recruitment 2021: Apply for various jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ లేదా డిప్లొమా

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వేతనం: నెలకు రూ. 50000 నుంచి రూ.1,60,000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 ఫిబ్రవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.nhpcindia.com/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+