NHRCలో పోలీస్ ఉద్యోగాలతో పాటు పలు పోస్టులు ఖాళీ: అర్హతలు ఇవే..!

జాతీయ మానవహక్కుల సంఘంలో (NHRC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లైబ్రేరియన్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ప్రైవేట్ సెక్రటరీ పీఏతో సహా మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసి పోస్టు ద్వారా పంపేందుకు చివరితేదీ 4 మే 2021.

సంస్థ పేరు: జాతీయ మానవ హక్కుల సంఘం
పోస్టు పేరు: డీఎస్పీ, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసర్‌తో పాటు మరికొన్ని పోస్టులు
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 4 మే 2021

NHRC Recruitment 2021:Apply for 50 various posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 మే 2021

పూర్తి చేసిన దరఖాస్తులను గడువులోగా ఈ కింది చిరునామాకు పంపించాల్సి ఉంటుంది
Under Secretary (Estt), National Human Rights Commission,
Manav Adhikar Bhawan, Block-C,
GPO Complex, INA,
New Delhi-110023.

మరిన్ని వివరాలకు :
లింక్: https://nhrc.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+