NIAలో ఉద్యోగాలు: డిగ్రీ పాసై ఉంటే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంటెంట్ మరియు స్టెనో గ్రాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ జూలై 25, 2020.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ
పోస్టు పేరు: అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 జూలై 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు 25 జూలై 2020లోగా పంపించాలి
SPM (Adm), NIA Hqrs,
CGO Complex, Lodhi Road,
New Delhi-110003.
ముఖ్యతేదీలు:
Recommended Video
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 జూలై 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.nia.gov.in/












Click it and Unblock the Notifications