NIBలో ఉద్యోగాలు: అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్ పోస్టులకు అప్లయ్ చేయండి
నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్
పోస్టు పేరు: అసిస్టెంట్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
పోస్టుల సంఖ్య: 11
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 ఫిబ్రవరి 2021.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత
వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/స్కిల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 26 నవంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://nib.gov.in/












Click it and Unblock the Notifications