ఎన్ఐసీఎల్ రిక్రూట్మెంట్: రూ. లక్ష వరకు జీతం, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భNICL Recruitment 2022 : Apply for 50 vacancies.ర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాన నగరాల్లోని శాఖల్లో మెడికల్ ఆఫీసర్/పారామెడిక్స్ ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
మెడికల్ ఆఫీసర్లు: 13 పోస్టులు
జీతం: నెలకు రూ. లక్ష వరకు
పారామెడిక్స్: 37 పోస్టులు
జితం: నెలకు రూ. 60వేల వరకు
అర్హతలు: ఎంబీబీఎస్, పారామెడికల్ విద్యార్హతలు, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
వయో పరిమితి: 45 ఏళ్లు(మెడికల్ ఆఫీసర్), 35 ఏళ్లు(పారామెడిక్స్)కు మించకూడదు.

పని ప్రదేశాలు: కోల్కతా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ:
పూర్తి చేసిన దరఖాస్తులను చీఫ్ మేనేజర్(పర్సనల్), ఎన్ఐసీఎల్ ప్రధాన కార్యాలయం, మిడిల్టన్ స్ట్రీట్, కోల్కతా చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 12, 2022
వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://nationalinsurance.nic.co.in/ ను సంప్రదించవచ్చు.
-
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications