NLCలో ఉద్యోగాలు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండి
ఎన్‌ఎల్‌సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 17 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 259
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ,ఎంటెక్, ఎమ్మెస్సీ, సీఏ, ఎంబీఏ
వయస్సు: 30 నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 50000 - 1,60000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ. 354/-
ఇతరులకు: రూ.854/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17-04-2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3eaqVoj












Click it and Unblock the Notifications