Jobs:పరీక్ష లేకుండానే NMDCలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే-జీతం ఎంతంటే..?
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మార్చి 2021.
సంస్థ పేరు: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 120
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా మైనింగ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
వయస్సు: గరిష్ట వయస్సు 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మెరిట్ లిస్ట్
వేతనం: నెలకు రూ. 50000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మార్చి 2021












Click it and Unblock the Notifications