NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు..మంచి జీతం: వివరాలు ఇవే..!

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 మార్చి 2021.

సంస్థ పేరు: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 200
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:9 మార్చి 2021

NPCIL Recruitment 2021:Apply for 200 Executive Trainees posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ ఎంటెక్ / బీఎస్సీలో ఉత్తీర్ణత

వయస్సు: ఏప్రిల్ 2, 2020 నాటికి అభ్యర్థి 41 ఏళ్లకు మించి ఉండరాదు

ఎంపిక ప్రక్రియ: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:23-02-2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 09-03-2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2MiTRkM

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+