NPCILలో ఉద్యోగాలు: టెక్నికల్ ఆఫీసర్‌తో పాటు మరికొన్ని జాబ్స్‌కు నోటిఫికేషన్
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఏప్రిల్ 2021
సంస్థ పేరు: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్, ఎంబీఏ, బీఈ/బీటెక్ డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
వేతనం: నెలకు రూ. 47600-67700/-
అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://npcilcareers.co.in/MainSite/default.aspx












Click it and Unblock the Notifications