NTPC Jobs:ఇంజినీరింగ్ పూర్తి చేశారా.. అయితే మంచి జీతం ఉన్న ఈ జాబ్‌కు అప్లయ్ చేయండి..!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జూన్ 2021.
సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్టుల సంఖ్య: 280
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 జూన్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: గేట్ 2021లో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21 మే 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 జూన్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.ntpc.co.in/












Click it and Unblock the Notifications