NTPCలో అసిస్టెంట్ ఇంజినీర్ మరియు కెమిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 మార్చి 2021.
సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ కెమిస్ట్
పోస్టుల సంఖ్య: 230
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ ఎమ్మెస్సీ
వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, ఆప్టిట్యూడ్, మరియు నాలెడ్జ్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24-02-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:
మరిన్ని వివరాలకు :10-03-2021
లింక్: https://bit.ly/2MhJVI6












Click it and Unblock the Notifications