Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీపీసీలో ఉద్యోగాలు: అర్హత కలిగినవారు అప్లై చేయండి, జీతం రూ. 2 లక్షల వరకు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ.. తన ప్రాజెక్టులు/స్టేషన్ల కోసం మెడికల్ స్పెషలిస్ట్స్, అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేసింది. జనరల్ మెడిసిన్, పిడీయాట్రిక్స్‌లో మెడికల్ స్పెషలిస్టులు 27 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తుల కొనసాగుతుంది. ntpc.co.in/en/careers వెబ్‌సైట్ సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

NTPC Recruitment 2021: NTPC announces new jobs, Eligibility, age, salary: full details

దరఖాస్తు చేసే ముందు అర్హతకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలి.

నోటిషికేషన్‌కు సంబంధించి కీలక విషయాలు

క్వాలిఫికేషన్: మెడికల్ స్పెషలిస్టులు

జనరల్ మెడిసిన్: జనరల్ మెడిసిన్‌లో ఎండీ/డీఎన్బీ తోపాటు ఎంబీబీస్

పీడియాట్రిక్స్: పీడియాట్రిక్స్‌లో ఎండీ/డీఎన్బీతో ఎంబీబీఎస్ లేదా చైల్డ్ హెల్త్‌లో పిజి డిప్లొమాతో ఎంబిబిఎస్ [నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు పొందాలి - గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా]

గరిష్ట వయో పరిమితి: 37 ఏళ్లు

పే స్కేల్: ఈ3: రూ. 60,000 - 1,80,000, ఈ4: రూ. 70,000 - 2,00,000

అసిస్టెంట్ ఆఫీసర్: ఫైనాన్స్

క్వాలిఫికేషన్: క్వాలిఫైడ్ సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ

అనుభవం ప్రొఫైల్: ఒక పెద్ద సంస్థ/ ప్రముఖ సంస్థలో అకౌంట్స్/ ఫైనాన్స్/ ఇంటర్నల్ ఆడిట్ విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.

అవసరమైన అనుభవం: సంబంధిత ప్రాంతంలో 1 సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవం (శిక్షణ కాలం మినహా, ఏదైనా ఉంటే).

గరిష్ట వయో పరిమతి: 30 ఏళ్లు

దరఖాస్తు ఎలా చేయాలి?

ఆసక్తిగల అభ్యర్థులు www.ntpccareers.net వెబ్‌సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాలు @ ఎన్టీపీసీకి వెళ్లండి

మరింత చదవండి క్లిక్ చేయండి

వెళ్ళండి - ప్రకటన. నం 07/21

ప్రకటనపై క్లిక్ చేయడానికి - దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీరు కొత్త పేజీకి మళ్ళించబడతారు, అక్కడ మూడు ఎంపికలు కనిపిస్తాయి.

- వివరణాత్మక ఆంగ్ల ప్రకటన

- వివరణాత్మక హిందీ ప్రకటన

- దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రకటన ద్వారా వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు

జనరల్/ఈడబ్ల్యుఎస్/ఓబిసి (ఎన్‌సిఎల్) కేటగిరీకి చెందిన అభ్యర్థి తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
SC/ST/PwBD/XSM వర్గం, మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+