Jobs: NTROలో టెక్నీషియన్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 ఏప్రిల్ 2021
సంస్థ పేరు: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 45
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ మరియు తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:12 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3cJ6pw2












Click it and Unblock the Notifications