PGIMERలో ఉద్యోగాలు: సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకు అప్లయ్ చేయండి

పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 73 సీనియర్ రెసిడెంట్, ఎస్ఎమ్ఓతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్, ఎస్‌ఎంఓ ఇతర పోస్టులు
పోస్టుల సంఖ్య: 173
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 ఏప్రిల్ 2020

PGIMER recruitment 2020:Apply for 173 Senior Resident and SMO Vacancies

విద్యార్హతలు: ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎండీఎస్

వయస్సు: 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.800/-
ఇతరులకు: రూ.1500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04-04-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26-04-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+