పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 మేనేజర్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: పంజాబ్ నేషనల్ బ్యాంకు
పోస్టు పేరు: మేనేజర్ సెక్యూరిటీ
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్టు
వేతనం: నెలకు రూ. 48170-69810/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.50/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.pnbindia.in/












Click it and Unblock the Notifications