పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 240 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) పలు ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకులోని 240 ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 మే 2023న ప్రారంభమైంది. 11 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కోసం జులై 2న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పోలీసుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 240
ఆఫీసర్ క్రెడిట్: 200
ఆఫీసర్ ఇండస్ట్రీ: 08
ఆఫీసర్ సివిల్ ఇంజినీర్: 05
ఆఫీసర్ ఎలక్ట్రిక్ ఇంజినీర్: 04
ఆఫీసర్ ఆర్కిటెక్ట్: 01
ఆఫీసర్ ఎకనామిక్స్: 06
మేనేజర్ ఎకనామిక్స్: 04
మేనేజర్-డేటా సైంటిస్ట్: 03
సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్: 02
మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 04
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ: 03

విద్యార్హత:
పోస్టును అనుసరించి గ్రాడ్యూయేషన్/బీఈ/బీటెక్/బీఆర్క్/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/పీజీడీఎంలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 38 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపు ఉంది.
ఫీజు:
దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 50+జీఎస్టీ, ఇతరులకు రూ. 1000+జీఎస్టీ
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్(అవసరమైతే), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం:
ఉద్యోగస్థాయిని బట్టి నెలకు కనిష్టంగా రూ. 36 వేలు, గరిష్టంగా రూ. 78వేల వరకు వేతనం చెల్లిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://ibpsonline.ibps.in/pnbmay23/
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications