Rayalaseema universityలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 26 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 ఏప్రిల్ 2021

సంస్థ పేరు: రాయలసీమ విశ్వవిద్యాలయం
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌
పోస్టుల సంఖ్య: 26
జాబ్ లొకేషన్: కర్నూలు, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఆయా ఇంజినీరింగ్ సబ్జెక్టులో పీజీ

Rayalaseema university Recruitment 2021:Apply for 26 Assistant professor posts

వయస్సు: గరిష్ట వయస్సు 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు మరియు ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.75000/-

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : రూ.500/-

ఇతర అభ్యర్థులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 14 ఏప్రిల్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 ఏప్రిల్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://ruk.ac.in/index_07_04_2021.php

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+