RBIలో ఉద్యోగాలు: 322 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి.. అర్హతలు ఇవే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 322 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2021.
సంస్థ
పేరు:
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
పోస్టు
పేరు:
ఆఫీసర్
పోస్టుల
సంఖ్య:
322
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
15
ఫిబ్రవరి
2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/పీజీ/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏ
వయస్సు: 01 జనవరి 2021 నాటికి 21 ఏళ్ల నుంచి 34 ఏళ్లు ఉండాలి
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ
ఎస్టీ
అభ్యర్థులకు:
రూ.100/-
ఇతరులకు:
రూ.850/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 28 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2021
మరిన్ని
వివరాలకు
:
లింక్:
https://bit.ly/2L0LQQH
-
సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేల్చేసిన ఆడియన్స్..? -
అంబటి.. ఊర మాస్: ఎవరికి తగలాలో వారికి తగిలేలా సెటైర్లు -
భారీగా పతనమౌతున్న బంగారం ధరలు.. !! -
Silver Price: వెండి రేటును శాసిస్తుంది ఎవరు? -
today horoscope: నేడే మకరరాశిలో సూర్య సంక్రమణం.. వీరికి సంపదల వర్షం! -
ఇదేం సర్ ప్రైజ్ సార్.. ఫ్లాప్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ !!! -
అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి స్పెషల్.. వారితో కలిసి !! -
యుద్ధం అంచున ఇరాన్ ..! రేపటి నుంచి భారత్ ఆపరేషన్..! -
సంక్రాంతి వేళ నక్కతోక తొక్కిన ఏపీ ఎమ్మెల్యే! -
షాకింగ్ ఆఫర్: ఒక్క రూపాయికే ఐఫోన్! -
సచివాలయాల్లో కీలక మార్పులు, కొత్త బాధ్యతలు - ఆర్దినెన్స్ జారీ..!! -
అఫ్ఘానీ ఎగ్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications