రైట్స్‌లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: రైట్స్ లిమిటెడ్
పోస్టు పేరు: సివిల్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 35
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఏప్రిల్ 2020

RITES Recruitment 2020:Apply for Civil Engineer Jobs

విద్యార్హతలు: బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)

వయస్సు: 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

వేతనం: నెలకు రూ. 40000-1,40,000

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.300/-
ఇతరులకు : రూ.600/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: ఏప్రిల్ 3, 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://rites.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+