SAILలో ఉద్యోగాలు: ప్రొఫీషియెన్సీ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేయండి..!

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫీషియెన్సీ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జనవరి 2021.

సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ప్రొఫీషియెన్సీ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 జనవరి 2021

SAIL Recruitment 2021:Apply for Proficiency trainee jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఏఎన్‌ఎం, డిప్లొమా, బీఎస్సీ

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు:
ఇతరులకు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్:https://sail.co.in/en/plants/about-iisco-steel-plant

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+