SBIలో స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు: మంచి జీతం..వెంటనే అప్లయ్ చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 జనవరి 2021.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 452
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 జనవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: కనీస వయస్సు 21 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.sbi.co.in/












Click it and Unblock the Notifications