SBI Recruitment 2020:10వ తరగతి పాసైతే ఎస్‌బీఐలో ఇన్ష్యూరెన్స్ అడ్వైజర్ పోస్టు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 200 లైఫ్ ఇన్ష్యూరెన్స్ అడ్వయిజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 నవంబర్ 2020

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: లైఫ్ ఇన్ష్యూరెన్స్ అడ్వయిజర్
పోస్టుల సంఖ్య: 200
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 24 నవంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ

SBI Recruitment 2020: Apply for Life Insurance Advisor posts

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 నవంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.sbilife.co.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+