SBIలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..త్వరపడండి..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 67 ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 మే 2021.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఫార్మాసిస్ట్
పోస్టుల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 మే 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా లేదా ఫార్మసీలో డిగ్రీ

వయస్సు: 2020 డిసెంబర్ 31 నాటికి గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించి ఉండరాదు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ.750/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 మే 2021












Click it and Unblock the Notifications