SBIలో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు: డిగ్రీ అర్హత..జీతం ఎంతంటే..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 79 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 మే 2021.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 79
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 మే 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ
వయస్సు: 30 ఏళ్ల నుంచి 63 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
జనరల్ ఇతర అభ్యర్థులకు : రూ.750/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 13 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 మే 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://sbi.co.in/












Click it and Unblock the Notifications