ఎస్బీఐ సీబీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - 1126 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం: నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..!!

ప్రముఖ జాతీయ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1226 పోస్టుల భర్తీకి సంబంధించి నియమాక ప్రక్రియ ప్రారంభించింది. ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ భర్తీ విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుందని బ్యాంకు నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది.

తొలుత రాత పరీక్ష.. స్క్రీనింగ్ ..ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటాయి, మెరిట్ ఆధారంగా అభ్యర్దులను ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఈ రోజు నుంచి (డిసెంబర్ 9) నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్హతగా డిగ్రీ పాస్ కావాలని పేర్కొంది. 2022 జనవరిలో ఆన్ లైన్ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. అర్హత కలిగి..ఆసక్తి ఉన్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

SBI released notification for fill up of 1126 circle based officers recruitment

దీనికి సంబంధించిన వెబ్ సైట్ ibpsonlime.ibps.in ను సంప్రదించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆన్ లైన్ లో నిర్వహించిన తరువాత స్క్రీనింగ్ కోసం ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్ లో పొందు పరచనున్నారు. ఆ తరువాత చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్దులను ఎంపిక చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+