SBI SCO Recruitment: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ & స్విచింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 48 SCO ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ నిర్ణయించింది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ SBI-sbi.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 25న ముగుస్తుంది. ఆన్‌లైన్ పరీక్ష తాత్కాలిక తేదీ మార్చి 20, 2022 అని, కాల్ లెటర్‌లను విడుదల చేయడానికి తాత్కాలిక తేదీ మార్చి 5 అని అభ్యర్థులు గమనించాలి.

SBI SCO రిక్రూట్‌మెంట్: ఖాళీ వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 15
అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ & స్విచింగ్)- 33
SBI SCO రిక్రూట్‌మెంట్: వయో పరిమితి
ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు (ఆగస్టు 31, 2021 నాటికి).
SBI SCO రిక్రూట్‌మెంట్: ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు
SBI SCO రిక్రూట్‌మెంట్: దరఖాస్తు రుసుము
సాధారణ/ OBC/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుములు, సమాచార ఛార్జీలు (వాపసు ఇవ్వబడవు) రూ. 750. SC/ST/PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
SBI SCO ఆన్ లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
(https://ibpsonline.ibps.in/sbiscorjan22/)
SBI SCO నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(https://sbi.co.in/documents/77530/11154687/04022022_SCO_26_Asst.Mgr1.%28NetwSecuSpl.%29+2.%28RoutSwit%29.pdf/a3c9bf01-ab35-d47e-684b-8c04b6b13d4a?t=1643982749841
)












Click it and Unblock the Notifications