సింగరేణిలో ఉద్యోగాలు: 10వ తరగతి ఐటీఐ పాసైతే మంచి జీతంతో జాబ్..పూర్తి వివరాలు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, టర్నర్స్, మెషినిస్టు, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్, డీజిల్ మెకానిక్స్ మరియు వెల్డర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జూన్ 2021.
సంస్థ పేరు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, టర్నర్స్, మెషినిస్టు, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్, డీజిల్ మెకానిక్స్ మరియు వెల్డర్స్)
పోస్టుల సంఖ్య: 1000
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 28 జూన్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయస్సు: 18 ఏళ్లు నుంచి 33 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ పాస్ ఔట్ సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం: 23 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 జూన్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://scclmines.com/scclnew/index.asp












Click it and Unblock the Notifications