SECLలో ఉద్యోగాలు: 8వ తరగతి పాసైతే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 357 డంపర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అందాల్సిన చివరితేదీ 28 సెప్టెంబర్ 2020.

సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు: డంపర్ ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 357
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2020.

SECL Recruitment 2020:Apply for 357 Dumper operator Jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి పాస్ కావడంతో పాటు హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

వయస్సు: ఎస్‌ఈసీఎల్ అధికారిక నోటిఫికేషన్ చూడండి

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 26 ఆగష్టు 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 సెప్టెంబర్ 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+