సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు: 10వ తరగతి డిప్లొమా అర్హతలు..జీతం రూ.50 వేలు..!
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఫోర్‌మెన్, గ్రేడ్ సీ, స్టోర్ ఇష్యూ క్లర్క్, అసిస్టెంట్ లోడింగ్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 17 మార్చి 2021.
సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఫోర్‌మెన్, గ్రేడ్ సీ, స్టోర్ ఇష్యూ క్లర్క్, అసిస్టెంట్ లోడింగ్ క్లర్క్
పోస్టుల సంఖ్య: 329
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి 10వ తరగతి మరియు డిప్లొమాలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు, మరియు రాతపరీక్ష
అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం: నెలకు రూ.30000 - రూ.50,000
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.secl-cil.in/












Click it and Unblock the Notifications