సింగరేణిలో ఉద్యోగావకాశాలు: 1300 అప్రెంటీస్ కోసం వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడుల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటీస్‌లు
మొత్తం ఖాళీలు: 1300 ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, ఇతర పోస్టులు.
విద్యార్హత అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయో పరిమితి: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది.
ఆన్రోల్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 06, 2022.
అధికారిక వెబ్సైట్: https://scclmines.com/scclnew/index.asp
More From
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications