రైల్వేలో ఉద్యోగాలు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, కమర్షియల్ కమ్ టికెటక్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జేఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 ఏప్రిల్ 2020.
సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్, కమర్షియల్ కమ్ టికెటక్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జేఈ
పోస్టుల సంఖ్య: 617
జాబ్ లొకేషన్: పశ్చిమబెంగాల్
దరఖాస్తుకు చివరి తేదీ: 23 ఏప్రిల్ 2020

విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 47 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా
వేతనం: నెలకు రూ.20,200/-
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 24, 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 ఏప్రిల్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://ecr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications