Jobs:హైదరాబాదు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో సూపర్‌వైజర్,అసిస్టెంట్ ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (ఎస్‌పీఎంసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 ఏప్రిల్ 2021.

సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (ఎస్‌పీఎంసీఐఎల్)
పోస్టు పేరు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2021

SPMCIL Recruitment 2021:Apply for Supervisor and Junior Assistant posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, బీఈ, డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

వేతనం:
సూపర్‌వైజర్/ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : నెలకు రూ.26000-110000/

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 ఏప్రిల్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.spmcil.com/Interface/Home.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+