10పాసయ్యారా..అయితే ఎస్‌ఎస్‌బీలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేయండి
సశస్త్ర సీమా బాల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1541 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 సెప్టెంబర్ 2020.
సంస్థ పేరు: సశస్త్ర సీమా బాల్
పోస్టు పేరు: కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య: 1541
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 సెప్టెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 ఆగష్టు 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 సెప్టెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://ssb.nic.in/












Click it and Unblock the Notifications